Mechanic Rocky: మెకానిక్ రాఖీ ఫస్ట్ సింగిల్.. ‘గుల్లెడు గుల్లెడు గులాబీలు'
హీరో విశ్వక్ సేన్ టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాఖీ'. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే..అంటూ సాగే ఈ మెలడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందించగా.. మంగ్లీ పాడారు.