/rtv/media/media_files/2025/01/12/AXz4PTkvajv3mBZfoSLI.jpg)
/rtv/media/media_files/2025/01/12/bi1PBcRxfISoGxnNYy5W.jpg)
మీనాక్షి చౌదరి ఎప్పటికప్పుడు అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది.
/rtv/media/media_files/2025/01/12/E0xSNDJVIhKvHXPnshcS.jpg)
గత కొద్ది రోజులుగా వరుస ఫొటో షూట్స్ తో నెట్టింట రచ్చ చేస్తోంది.
/rtv/media/media_files/2025/01/12/STlc2WRfGWM1zOBSGcAt.jpg)
తాజాగా గోల్డ్ కలర్ శారీలో మీనాక్షి ఫోజులు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
/rtv/media/media_files/2025/01/12/889wSr76QHqwSrhyNyFS.jpg)
గోల్డ్ శారీలో మీనాక్షి లుక్స్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఆమె ఫొటోలపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/01/12/NhcEBw8hrpiINierCLfM.jpg)
మీనాక్షి చౌదరి ప్రజెంట్ టాలీవుడ్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది.
/rtv/media/media_files/2025/01/12/QpgGv3pTitfBav2mVmIP.jpg)
గత ఏడాది 'లక్కీ భాస్కర్' తో భారీ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.