Latest News In Telugu Kaleshwaram Scam : కేసీఆర్, హరీశ్ రావు ఒత్తిడితోనే.. కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు కాళేశ్వరం మీద జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జరుపుతున్న న్యాయవిచారణలో అనేక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడే తప్పులు జరిగాయని..ప్రభుత్వం , అధికారుల ఒత్తిడి వల్లనే ఇదంతా జరిగిందని మాజీ ఈఎన్సీ మురళీధర్ కమిషన్ విచారణలో తెలిపారు. By Manogna alamuru 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda: వరద ఎఫెక్ట్.. మరింత కుంగిన మేడిగడ్డ పిల్లర్లు మేడిగడ్డ పిల్లర్లు మరింత కుంగిపోయాయి. కొద్దిరోజులుగా గోదావరికి భారీగా వరద వస్తుండడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలోనే 19, 20,21 పిల్లర్లు కుంగగా.. వరద తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మరిన్ని పిల్లర్లు కుంగిపోయాయి. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda Project: మేడిగడ్డ ప్రాజెక్టుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. పెద్ద వరద వచ్చినప్పుడు కూడా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏమి కాలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పటిదాకా బాగున్న ప్రాజెక్టు సరిగ్గా నవంబర్‌లో కుంగడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులే ఏదైనా చేసి ఉంటారని ఎప్పటినుంచో అనుమానంగా ఉందని పేర్కొన్నారు. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda: నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు TG: ఈరోజు మేడిగడ్డ బ్యారేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. కేటీఆర్ నేతృత్వంలో ఉదయం 10 గంటలకు కన్నేపల్లి పంప్‌హౌస్, ఉదయం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తారు. కాగా, నిన్న ఎల్ఎండీ రిజర్వాయర్ సందర్శించారు ఎమ్మెల్యేలు. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda: నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ.. కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్స్! ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారిన కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ వీడియోలను కేటీఆర్ నెట్టింట పోస్ట్ చేశారు. కాంగ్రెస్ కుల్లు, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుందని విమర్శలు గుప్పించారు. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ ఇసుకకు భారీ డిమాండ్.. ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం ! మేడిగడ్డ బ్యారేజీ వద్ద పెద్ద మొత్తంలో ఇసుక ఉందని.. దాన్ని వేలానికి పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 500 నుంచి 600 కోట్ల ఆదాయం వస్తుందని నీటిపారుదల శాఖ, మైనింగ్ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda Project : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల విషయంలో కమిటీ ఏర్పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల విషయంలో కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చేపట్టే చర్యల కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. By V.J Reddy 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy : ఆ ఆలోచనే కేసీఆర్‌దే.. మేడిగడ్డ విషయంలో తప్పంతా వారిదే : రేవంత్‌రెడ్డి గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని ఇంజినీర్లు తేల్చారని.. అయినా కేసీఆర్ వారి మాట వినలేదని మండిపడ్డారు. ఐదుగురు ఇంజినీర్ల బృందం ఇచ్చిన రిపోర్ట్‌ను బీఆర్ఎస్ తొక్కిపెట్టిందన్నారు. By Trinath 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు... మేడిగడ్డ పనికిరాదు.. సీఎం రేవంత్ గరం తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని అన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని తెలిపారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn