RS Praveen Kumar: కేసీఆర్ ఓటమి కోసమే మేడిగడ్డను బాంబులతో పేల్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ
కేసీఆర్‌ను ఓడించడానికే మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసిన ఈ కుట్రపై సిట్ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.