Medaram jatara -2026 : మేడారం మహా జాతర తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర వచ్చే ఏడాది జరగనుంది. ప్రతి రెండు సంవ్సరాలకు ఒకసారి జరిగేఈ జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకుఈ జాతర జరగనుంది.