Medaram Jatara : మేడారానికి పోటెత్తిన భక్తజనం..జాతర మొదలవ్వకముందే మొక్కులు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనజాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు జనం పోటెత్తారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో గ్రామాల బాట పట్టిన జనం పనిలో పనిగా మేడారం వనదేవతలను దర్శించుకుంటున్నారు. వనదేవతలను దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తజనం తరలి వస్తున్నారు.
/rtv/media/media_files/2025/01/04/DauCKl1seWnneHCnYbaa.jpg)
/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t200926-2026-01-11-20-09-50.jpg)
/rtv/media/media_files/2025/07/02/medaram-jatara-2025-07-02-10-28-17.jpg)