Medaram: మేడారం జాతరలో బీట్ ఆఫీసర్పై ఎస్పీ దురుసు ప్రవర్తన
మేడారం జాతరలో బీట్ ఆఫీసర్పై ఎస్పీ దురుసు ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. డ్యూటీలో ఉన్న AR ASIపై ఎస్పీ గౌస్ అలం చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది. హంతకుడిని తీసుకెళ్లినట్లుగా లైన్లో నుంచి తన భర్తను గల్లా పట్టుకుని ఎస్పీ లాక్కెళ్లారని ASI భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది.