BREAKING: న్యూయార్క్లో పెద్ద ఎత్తున సామూహిక కాల్పులు
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్లో ఆదివారం కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది.