తుపాకి మోతలతో అమెరికా మరోసారి దద్దరిల్లి పోయింది. సౌత్ ఈస్ట్ వాషింగ్టన్ లోని గుడ్ హోడ్ రోడ్డులోని 1600 బ్లాక్ లో దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నట్టు స్థానిక పోలీసు అధికారి పమేలా స్మిత్ తెలిపారు.
పూర్తిగా చదవండి..అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం…. ముగ్గురి మృతి…!
తుపాకి మోతలతో అమెరికా మరోసారి దద్దరిల్లి పోయింది. సౌత్ ఈస్ట్ వాషింగ్టన్ లోని గుడ్ హోడ్ రోడ్డులోని 1600 బ్లాక్ లో దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
Translate this News: