AP crime : వడ్డీ వ్యాపారుల వేధింపులు.. వివాహిత సెల్ఫీ వీడియో తీసుకుని
వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడేపల్లిలోని నులకపేటలో జరిగింది. ఆమె చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియోలో రికార్డు చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.