Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ సెలెబ్రెటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు వివాహబంధంలోకి అడుగుపడుతున్నారు. ఇప్పటికే నటుడు సుబ్బరాజ్, సింగర్ రమ్య బెహరా పెళ్లి చేసుకోగా.. నాగచైతన్య, నటి శోభిత పెళ్లి ఈరోజు జరగనుంది. వీరితో పాటు నటి కీర్తి సురేష్, అఖిల్ కూడా తమ కాబోయే వారిని పరిచయం చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో టాలీవుడ్ హీరో చేరాడు.
Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!
పెళ్లి పీటలు ఎక్కబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్.. శ్రీనివాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. శ్రీనివాస్ పెళ్లి వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉంది..ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్లే. ఆరెంజ్ మ్యారేజే ఉంటుంది. త్వరలోనే అనౌన్స్ చేస్తాము అని తెలిపారు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు సినిమతో పాటు మరో నాలుగు సినిమాలు చేస్తున్నారు.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
Also Read: Pawan Kalyan: మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. పవన్ నిర్ణయంతో అంతా అయోమయం?
Also Read: కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే భూకంపం: భూగర్భ శాస్త్రవేత్త