Maoists Surrender: మావోయిస్టుల్లో కొనసాగుతున్న లొంగుబాట్లు..మధ్యప్రదేశ్‌లో 10 మంది జనంలోకి..
మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులకు షాక్ తగిలింది.దేశవ్యాప్తంగా మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో బాలాఘాట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 10 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో లొంగిపోయారు.
Maoists Surrender : మావోయిస్టు పార్టీకి మరో షాక్.. 37 మంది లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి మరోసారి షాక్ తగిలింది. దక్షిణ బస్తార్ ప్రాంతానికి చెందిన 37 మంది మావోయిస్టులు పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో వీరంతా లొంగిపోయారు.
Maoist Partys Ceasefire: కాల్పుల విరమణ ఊహించని పరిణామం..మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
తెలంగాణ మావోయిస్టు పార్టీ చేసిన కాల్పులు విరమణ ప్రకటన ఊహించని పరిణామమని పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు తూర్పు ప్రాంతీయ బ్యూరో ప్రతినిధి సింగల్ పేరుతో గురువారం ఓ లేఖ విడుదలైంది..తెలంగాణ మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించింది.
Maoist Party : వనం వీడి జనంలోకి మావోయిస్టు నేతలు చంద్రన్న, బండి ప్రకాశ్...వారి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన విషయం తెలిసిందే.
Maoists: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. లొంగిపోయిన 71 మంది మావోలు
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా 71 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్లలో కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది.
Ashanna: సాయుధ పోరాట విరమణ బస్వరాజ్ నిర్ణయమే...ఆశన్న సంచలన ప్రకటన
మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్నలొంగుబాటు నేపథ్యంలో పార్టీ నాయకత్వం చేస్తున్న ప్రచారాన్ని మాజీ నేత తక్కళ్లపల్లి వాసుదేవరావు ఎలియాస్ ఆశన్న ఖండించారు. సాయుధ పోరాటాన్ని విరమించాలని కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే తాము లొంగిపోయినట్లు స్పష్టం చేశారు.
Maoist Party : మల్లోజుల, ఆశన్నలు విప్లవద్రోహులు..మావోయిస్టు పార్టీ సీరియస్ వార్నింగ్
Maoist Party : సాయుధ పోరాటాన్ని వదిలి ఆయుధాలతో పాటు లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలపై ఆ పార్టీ కేంద్రకమిటీ సీరియస్ అయింది. మల్లోజుల, ఆశన్న విప్లవద్రోహులుగా మారి శత్రువు ఎదుట లొంగిపోయారని అభయ్ ఆరోపించారు.
/rtv/media/media_files/2026/01/09/fotojet-16-2026-01-09-21-04-50.jpg)
/rtv/media/media_files/2025/12/08/fotojet-2025-12-08t070921284-2025-12-08-07-10-20.jpg)
/rtv/media/media_files/2025/11/30/fotojet-2025-11-30t182120915-2025-11-30-18-22-09.jpg)
/rtv/media/media_files/2025/10/26/71-maoists-surrender-to-police-in-chattisgarh-2025-10-26-19-51-57.jpg)
/rtv/media/media_files/2025/10/29/maoist-leaders-chandranna-and-bandi-prakash-2025-10-29-07-42-47.jpg)
/rtv/media/media_files/2025/10/26/maoist-leader-asanna-2025-10-26-06-55-13.jpg)
/rtv/media/media_files/2025/09/17/sensational-statement-by-maoists-2025-09-17-07-27-16.jpg)