Gadchiroli: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఫార్వార్డ్ ఆపరేటింగ్ బేస్ దగ్గరలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం వచ్చింది. దీంతో గడ్చిరోలి జిల్లాలో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.