/rtv/media/media_files/2026/03/07/124-maoists-surrendered-before-cm-revanth-reddy-2026-03-07-16-33-44.jpg)
124 Maoists surrendered before CM Revanth Reddy
గత కొన్నిరోజులుగా మావోయిస్టులు పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సరెండర్ కార్యక్రమం జరిగింది. లొంగిపోయిన వాళ్లలో సిని నటుడు కాకరాల సత్యనారాయణ కూతురు మాధవి, ఏపీ మావోయిస్టు సెక్రటరీ చలసాని సుజాత ఉన్నారు. అలాగే దేవ్‌జీకి చెందిన PLGA దళం మొత్తం సరెండర్ అయ్యింది. రాష్ట్రంలో ఒకేసారి 130 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు, కమల్ హాసన్‌కు పైడిజయరాజ్ అవార్డు
124 Maoists Surrendered
Live: Hon’ble Chief Minister A. Revanth Reddy addresses the media at the Integrated Command and Control Centre on developments related to CPI (Maoist) in Hyderabad. https://t.co/VNuC63xa9y
— Revanth Reddy (@revanth_anumula) March 7, 2026
Also Read : ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాబు.. 2025 తెలంగాణ "గద్దర్ " అవార్డుల ప్రకటన
#Hyderabad:
— NewsMeter (@NewsMeter_In) March 7, 2026
In a major breakthrough, 126 #Maoists surrendered with #arms before #Telangana Chief Minister @revanth_anumula at the #CommandControlCentre, #BanjaraHills.
The group, including key leaders like Devi and others, arrived in four buses and laid down weapons.… pic.twitter.com/cd8ZZDVf4I
Follow Us