Modi : చక్రాల కుర్చీలోనూ మన్మోహన్ పని చేశారు.. మాజీ ప్రధాని పై మోదీ ఎమోషనల్!
డాక్టర్ మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో వచ్చి ఓటు వేశారు. ఒక ఎంపీ తన బాధ్యతల పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటారో చెప్పేందుకు ఇదో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ' అని మోడీ అన్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో వచ్చి ఓటు వేశారు. ఒక ఎంపీ తన బాధ్యతల పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటారో చెప్పేందుకు ఇదో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ' అని మోడీ అన్నారు.
పార్లమెంట్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రవేశపెట్టిన బ్లాక్ పేపర్ మా ప్రభుత్వానికి దిష్టి చుక్క వంటిదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మా పార్టీ మీద ఏదైనా చెడు కన్ను ఉంటే ఈ బ్లాక్ పేపర్ తో పోతుందని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. మహత్మా గాధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూలను స్మరించుకున్నారు.
90 ఏళ్ల వయసులో.. అది కూడా ఆరోగ్యం బాగోలేనప్పుడు మన్మోహన్ సింగ్ రాజ్యసభకు హాజరుకావడం ప్రతిపక్షాలు, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ వయసులో ఒక్క ఓటు కోసం ఆరోగ్యం బాగోని మన్మోహన్సింగ్ని సభకు రప్పించారని..ఇది సిగ్గుచేటు అని బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా.. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి మన్మోహన్ సింగ్ వచ్చారని.. ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనమని కమల పార్టీ వ్యాఖ్యలను తిప్పికొట్టింది.