విష్ణు తప్పేం లేదు, చేసిందంతా మనోజే .. మోహన్ బాబు భార్య సంచలన లేఖ
తమ కుటుంబంలో జరుగుతున్న గొడవలపై మోహన్ బాబు భార్య నిర్మల తొలిసారి స్పందించారు. ఆదివారం నాడు మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇస్తూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు లేఖ రాశారు.