Manchu Family: మంచు ఫ్యామిలీలో మళ్లీ రగడ.. మనోజ్ ఇంటికి కరెంట్ కట్
జల్పల్లి నివాసంలోని మంచు మనోజ్, విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగింది. మనోజ్క్ ఇంటికి చెందిన జనరేటర్లో విష్ణు పంచదార పోయించారు. దీంతో మనోజ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.