Mamata Banerjee: ఎన్నికల కమిషన్ ముందు దీక్ష చేస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఈసీ సాయంతో బీజేపీ ఇతర రాష్ట్రాల నుంచి ఫేక్ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో చేర్చుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక నిరాహర దీక్ష చేస్తానని హెచ్చరించారు.