Modi Vs Mamatha : మోడీని నేరుగా ఢీకొట్టే దమ్మున్న నేత మమతనే.. బెనర్జీ మొండితనానికి ఇదే సజీవ ఉదాహరణ!
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్ గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. బెంగాల్ ఫైట్‌ను దీదీ వర్సెస్ మోడీ ఫైట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఎంతోమంది నాయకులున్నా మోడీని నేరుగా ఢీకొట్టే నేతగా మమతకు మాత్రమే ఎందుకు పేరుందో తెలుసుకుందాం!