Mallikarjun Kharge: ప్రధాని మోదీకి మల్లిఖార్జున్ ఖర్గే సంచలన లేఖ.. ఎందుకంటే..?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు. వెంటనే లోక్సభకు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రెండు పర్యాయాలుగా డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉంటోందని ఆయన ఆరోపించారు.