అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి.. TMC ఎంపీ సంచలన వ్యాఖ్యలు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కృష్ణానగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కృష్ణానగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
'ఇండియా' కూటమికి చెందిన 300 మందికి పైగా ఎంపీలు పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు MPలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన భర్త పినాకి మిశ్రాతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 1967 నాటి పాత బాలీవుడ్ అయిన ‘యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్’లోని ఓ రొమాంటిక్ సాంగ్కు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
ఎంపీ మహువా మొయిత్రా బిజు జనతాదళ్ మాజీ ఎంపీ పినాకీ మిశ్రాను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 3వ తేదీన జర్మనీలో వీరి విహహం జరిగింది. ఈ విషయంపై మహువా , పినాకీ మిశ్రా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. దీనికి సంబంధించిన పొటోలు వైరల్ అవుతున్నాయి.
తన ఎనర్జీకి మూలం సెక్స్ అంటూ తృణముల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మహువా మొయ్త్రా తన ప్రచారం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇవేం మాటలు అంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.
లోక్సభ ఎన్నికల్లో ఈ సారి బరిలోకి దిగనున్న అత్యంత ప్రభావవంతమైన మహిళా అభ్యర్థులు ఎవరు? ఫైర్ బ్రాండ్ల నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల వరకు ఈ సారి చక్రం తిప్పగల మహిళా అభ్యర్థుల లిస్ట్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
బహిష్కృత టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి వెళ్లారు. ఆమె వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. అప్పటికే మహువా బంగ్లా ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు ఆమె న్యాయవాది తెలిపారు.
టీఎంసీ బహిష్కృత ఎంపీ మహువా మొయిత్రాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆమె ఎంపీ హోదాలో ఉంటున్న బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్(డీవోఈ) మరోసారి మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఆలస్యం అయితే అధికారులను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు పడటంతో.. ఆమె తన ఎంపీ పదనిని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అత్యు్న్నత న్యాయస్థానం ఏం తీర్పు ఇవ్వనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.