Mahua Moitra: భర్తతో కలిసి డ్యాన్స్ చేసిన మహువా మెయిత్రా.. వీడియో వైరల్
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన భర్త పినాకి మిశ్రాతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 1967 నాటి పాత బాలీవుడ్ అయిన ‘యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్’లోని ఓ రొమాంటిక్ సాంగ్కు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.