Maharashtra: మహారాష్ట్ర కూటముల్లో గందరగోళం.. అయోమయంలో పార్టీ శ్రేణులు
మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్ అఘాడి కూటముల్లో రాజకీయాలు గందరగోళంగా మారాయి. షిండేను శరద్ పవార్ పొగడటం, సీఎం ఫడ్నవీస్‌తో శివసేన ఉద్ధవ్ వర్గం భేటీ కావడం సంచలనం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.