Mumbai-Pune Expressway Accident: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై బీభత్సం.. 20 వాహనాలు ధ్వంసం
మహారాష్ట్ర పూణే జిల్లాలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. 16 మంది గాయపడ్డారు. శనివారం సాయంత్రం ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేలోని టన్నల్ ఎంట్రీ ఈ ప్రమాదం జరిగింది.