Maharastra: పరీక్షలో చూపించలేదని కత్తితో దాడి చేసిన పదవతరగతి విద్యార్థులు
చిన్న పిల్లలు కూడా కిరాతకులుగా తయారువుతున్నారు. చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్నారు. మహారాష్ట్రలో జరిగిన దారుణమే దీనికి ఉదాహరణ. పరీక్షలో చూపించలేదని ముగ్గురు విద్యార్ధులు కత్తితో దాడి చేశారు.