Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!
కుంభమేళా జరుగుతున్న సంగమం నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్ చేసిందని ఎన్జీటీ సీరియస్ అయింది. మేళా మొదలు కావడానిక ముందు రోజు నీటి నమూనాలను సేకరించి రిపోర్టులు ఎలా ఇస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.