Maha Shivaratri 2025: మహాశివరాత్రి స్పెషల్.. ఆలయంలో రాజకీయ నాయకుల పూజలు!
మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ద శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. Latest News In Telugu