Gautam Adani: కుంభమేళాలో కోటి భక్తి గీతాల పుస్తకాలు ఫ్రీగా అందజేసిన అదానీ గ్రూప్
పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ కుంభమేళాలో తనవంతుగా సేవ చేస్తోంది. గీతా ప్రెస్ సంస్థతో కలిసి అదానీ గ్రూప్.. భక్తులకు ఉచితంగా కోటి భక్తి గీతాల పుస్తకాలను అందజేసింది. అలాగే ప్రతిరోజూ లక్ష మంది భక్తులకు ప్రసాదాన్ని అందిస్తోంది.