TG News: మళ్లీ కులగణన సర్వే.. తలసాని సంచలన డిమాండ్!
కులగణన సర్వే మళ్లీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. 'మేము ఈ కులగణన తప్పు అంటున్నాం. సర్వేలో మాకు అనుమానాలున్నాయి. అన్యాయం జరిగితే బీసీల ఐక్యతతో అతిపెద్ద ఉద్యమం పుట్టుకొస్తుంది' అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
TG Politics: అక్బరుద్దీన్ VS రేవంత్ రెడ్డి.. కులగణన సర్వేపై పేలిన మాటల తూటాలు!
తెలంగాణ కులగణన సర్వేపై అసెంబ్లీలో సీఎం రేవంత్, అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల తూటాలు పేలాయి. కులగణన, సమగ్ర కుటుంబ సర్వేను అసెంబ్లీలో ఎందుకు చర్చకు పెట్టట్లేదంటూ అక్బరుద్దీన్ నిలదీశారు. దీంతో ప్రైవసీ వివరాలు బయటపెడితే లీగల్‌గా సమస్యలొస్తాయని సీఎం చెప్పారు.
ఎన్నికల డేట్లు ఇవే..! || Telangana Sarpanch Elections || CM Revanth Reddy || Congress || RTV
Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు!
రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి 31లోగా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుభరోసా నిధులు జమచేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ మాదిరిగా తాను ఎగ్గొట్టేవాడని కాదన్నారు.
కేసీఆర్ మైండ్ దొబ్బి.. | CM Revanth Reddy Strong Reply To KCR Comments | RTV
కేసీఆర్ మైండ్ దొబ్బి.. | Telafngana CM Revanth Reddy passes Strong Reply To Ex Telangana CM and BRS KCR's Recent Controversial Comments | RTV
CM Revanth: కేసీఆర్ ఓ రాఖీసావంత్.. ఇక జైలుకే.. తన స్టైల్లో మాస్ కౌంటర్ ఇచ్చిన రేవంత్!
బీఆర్ఎస్ నేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పెద్దాయనకు ఫామ్ హౌస్‌లో ఉండి మెదడు మొద్దు బారిపోయిందన్నారు. ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్‌కు లైకులు బాగానే వస్తాయంటూ నెట్టింట చక్కర్లు కొట్టిన సర్వేపై కౌంటర్ వేశారు.
New Osmania hospital: 2వేల బెడ్లు, 30 డిపార్ట్మెంట్లు, 41 ఆపరేషన్ థియేటర్స్.. కొత్త ఉస్మానియా హాస్పిటల్ హైలెట్స్ ఇవే!
గోషామహల్ కొత్త ఉస్మానియా ఆస్పత్రిలో 2వేల బెడ్లు, 30 డిపార్ట్మెంట్లు, 41 ఆపరేషన్ థియేటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో వైద్య సిబ్బంది, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
TG News: తెలంగాణలో భూములు కొనాలనుకుంటున్న వారికి బిగ్ షాక్.. మరో 2 నెలల్లో!
తెలంగాణలో భూములు కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగలనుంది. మార్కెట్ విలువల్లో భారీ వ్యత్యాసాలున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ప్రాంతాలవారిగా భూముల విలువను 100 నుంచి 400 శాతం పెంచేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1నుంచి కొత్త మార్కెట్ విలువ అమల్లోకి రానుంది.