కేసీఆర్ మైండ్ దొబ్బి.. | CM Revanth Reddy Strong Reply To KCR Comments | RTV
కేసీఆర్ మైండ్ దొబ్బి.. | Telafngana CM Revanth Reddy passes Strong Reply To Ex Telangana CM and BRS KCR's Recent Controversial Comments | RTV
కేసీఆర్ మైండ్ దొబ్బి.. | Telafngana CM Revanth Reddy passes Strong Reply To Ex Telangana CM and BRS KCR's Recent Controversial Comments | RTV
బీఆర్ఎస్ నేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పెద్దాయనకు ఫామ్ హౌస్‌లో ఉండి మెదడు మొద్దు బారిపోయిందన్నారు. ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్‌కు లైకులు బాగానే వస్తాయంటూ నెట్టింట చక్కర్లు కొట్టిన సర్వేపై కౌంటర్ వేశారు.
గోషామహల్ కొత్త ఉస్మానియా ఆస్పత్రిలో 2వేల బెడ్లు, 30 డిపార్ట్మెంట్లు, 41 ఆపరేషన్ థియేటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో వైద్య సిబ్బంది, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణలో భూములు కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగలనుంది. మార్కెట్ విలువల్లో భారీ వ్యత్యాసాలున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ప్రాంతాలవారిగా భూముల విలువను 100 నుంచి 400 శాతం పెంచేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1నుంచి కొత్త మార్కెట్ విలువ అమల్లోకి రానుంది.
ఫిబ్రవరి 10లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్ధం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలన్నారు.
రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త చెప్పనున్నారు. పొలం పనుల్లో యాంత్రీకరణ ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సబ్సిడీ రూపంలో ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పవర్ స్పేయర్లు, డ్రోన్లతోపాటు మొత్తం 20 పరికరాలను అందించాలని నిర్ణయించారు.
కేటీఆర్‌కు కొత్త రోగం.. సీఎం రేవంత్ రెడ్డి పంచులు | CM Revanth Reddy Throws Funny Punches On KTR on the topic of certain agreements done with investors in Telangana | RTV
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక అధ్యయన కమిటీని నియమించారు. ఈ కమిటీ వారంలోపు తమ అధ్యయనాన్ని పూర్తిచేసి సమగ్ర విధివిధానాలతో నివేదిక సమర్పించాలని సూచించారు.