క్రైం హిందూ-ముస్లిం జంటలకు 50 శాతం డిస్కౌంట్.. CMR లవ్ జిహాద్ రచ్చ! దసరా సదర్భంగా CMR షాపింగ్ మాల్ ప్రకటించిన ఆఫర్ వివాదాస్పదమైంది. హిందూ-ముస్లిం జంటలకు 50 శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ ప్రచారం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ లోగోను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరూ నమ్మొద్దని CMR తెలిపింది. By srinivas 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Love Jihadi: ఆ రాష్ట్రంలో లవ్ జిహాద్‌పై కొత్త చట్టం.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాదీకి సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు విధించే కొత్త చట్టాన్ని తీసుకురానున్నామని ప్రకటన చేశారు. అలాగే అస్సాంలో పుట్టినవారికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే పాలసీని కూాడా అమలుచేస్తామని ప్రకటించారు. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn