Crime News: ఇద్దరు బాలికల అదృశ్యం....oyo రూమ్ కు వెళ్లి....
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మచ్చబోల్లారంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు.తమ కుమార్తెలు కనబడడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. వారిద్దరూ సోషల్ మీడియా (ఇన్ స్టా) పరిచయమైన యువకులతో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.