Andhra Pradesh: ఆమెకు పెళ్లయింది..యువకుడితో పరిచయమైంది...ఆ తర్వాత
విశాఖపట్నం జిల్లాలో నిమిషాల వ్యవధిలో వివాహిత, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం రెండు ఆత్మహత్యలతో ఉలిక్కిపడింది. ఒకే ఊరిలో ఒకే రోజున లక్ష్మి, ఆదిత్యలు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.