లోకేశ్ను కలిసిన నితీష్ కుమార్..25 లక్షల చెక్కు | Nitish Reddy Meet Nara Lokesh | RTV
AP: ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరు ఈగల్:హోం మంత్రి అనిత
గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ గా మార్చడంపై చర్చించారు.
Lokesh: జగన్ పై లోకేష్ సంచలన ట్వీట్
AP: చిన్న పిల్లల చిక్కీల్లో కూడా డబ్బులు మింగేసిన జగన్ సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని లోకేష్ మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Government: ఐఐటి మద్రాసుతో ఎపీ ప్రభుత్వం 8 కీలక ఒప్పందాలు!
అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎపీ ప్రభుత్వం ఐఐటి మద్రాసుతో 8 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. సమాజానికి ప్రయోజనం చేకూర్చే కార్యకలాపాల్లో కలసి పనిచేస్తామని ఐఐటీ మద్రాసు హామీ ఇచ్చినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
BIG BREAKING: డైరెక్టర్ RGV అరెస్ట్!
ఆర్జీవీ అరెస్ట్కు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. HYD లోని ఆయన నివాసానికి ఏపీ పోలీసులు చేరుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ చేసినందుకు RGVపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
విద్యావ్యవస్థను కూడా నాశనం చేశారు.. వైసీపీపై లోకేష్ ఫైర్
అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జీఓ117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేశారని.. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చెయ్యలేదని ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
AP: విడదల రజనిపై అసభ్యకర పోస్టులు.. లోకేష్, పవన్ పై అంబటి ఆరోపణలు!
వైసీపీ సోషల్ మీడియా టీమ్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు అంబటి రాంబాబు. లోకేష్, పవన్ పోలీసులను ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. విడుదల రజనిపై పెట్టిన అసభ్యకర పోస్టులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.