Watch Video : ప్రధాని మోదీ డ్యాన్స్ వీడియో వైరల్.. స్పందించిన ప్రధాని
తాజాగా ప్రధాని మోదీకి సంబంధించిన ఓ యానిమాటెడ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక మ్యూజిక్ ఈవెంట్లో ఆయన డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై స్పందించిన ప్రధాని.. అందరిలాగే తన డ్యాన్స్‌ను చూసి ఎంజాయ్ చేశానంటూ పేర్కొన్నారు.