Delhi CM : ప్రస్తుతం తీహార్ జైల్లో(Thihar Jail) ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal).. లోక్‌సభ ఎన్నికల వేళ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు(Supreme Court) లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించేందుకు న్యాయస్థానం కూడా అంగీకరించింది. అయితే ఈరోజు(మంగళవారం) కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారించనుంది. జస్టీస్ సంజీవ్ కన్నా, జస్టీస్ దిపాన్‌కర్ దత్తాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేయనుంది. అయితే కేజ్రీవాల్‌కు ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేదా అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
పూర్తిగా చదవండి..Arvind Kejriwal : కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
లోక్‌సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టీస్ సంజీవ్ కన్నా, జస్టీస్ దిపాన్‌కర్ దత్తాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేయనుంది. అయితే కేజ్రీవాల్‌కు ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేదా అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
Translate this News: