Nalgonda : నల్గొండ.. వామపక్ష ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా. తెలంగాణ(Telangana) సాయుధ పోరాట కాలంలో తెగువ చూపిన ప్రాంతం. దశాబ్ధాలపాటు కమ్యూనిస్టు పార్టీ(Communists Party) లకు అండగా వున్న ఏరియా. తర్వాతి కాలంలో ఓ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్న నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. తాజా రాజకీయ పరిణామాలలో వామపక్షాల ఉనికి నామమాత్రం కాగా.. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎదిగిన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది.
పూర్తిగా చదవండి..Telangana Game Changer : నల్గొండలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో నల్గొండలో కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: