MLA KTR Over EC Ban On KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ఎన్నికల ప్రచారం చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల నిషేధాన్ని విధించడంపై స్పందించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్. ఇండిపెండెంట్ గా ఉండాల్సిన ఎన్నికల సంఘం (Election Commission) ఒక పార్టీకి, ఒక వ్యక్తికి అనుకూలంగా పని చేస్తున్నట్లు కనిపిస్తోందని ఫైర్ అయ్యారు. భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ఉందని ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..MLA KTR: కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్
TG: లోక్ సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు కేటీఆర్. ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోడీ, అమిత్ షా దారుణంగా మాట్లాడినా ఈసీ కనీసం స్పందించలేదని అన్నారు.
Translate this News: