BIG BREAKING: మరో పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. పొంగులేటి సంచలన ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15 లోపే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి తొలి వారంలో ఎన్నికలను నిర్వహించాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
TG News: లోకల్ బాడీ ఎలక్షన్లపై ఫేక్ ప్రచారం.. మరో మూడు నెలలు ఆగాల్సిందేనట!
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నారనే ప్రచారం ఫేక్ అని తెలుస్తోంది. రిజర్వేషన్ ప్రతిపాదికన చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తాజా సమాచారం. ఏప్రిల్ లేదా మేలో ఉంటాయి.
సీఎం రేవంత్ కీలక ప్రకటన.. | CM Revanth Reddy Key Decision On Local Body Elections | Telangana | RTV
Local Body Elections: స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్.. మే తర్వాతే ఎలక్షన్స్?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేసింది. కానీ బీసీ రిజర్వేషన్ల ఆంశం, పంచాయతీ రాజ్ చట్టంలోని మార్పల వలన మరింత ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తోంది.
Telangana: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..
తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,66,41,489 మంది పురుషులు ఉండగా.. 1,68,67,735 మహిళా ఓటర్లు ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. MPTCల సంఖ్య పెంపు!?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రతి మండలంలో 5గురు ఎంపీటీసీలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి చట్ట సవరణ చేయనున్నట్లు సమాచారం.
Revanth Reddy: టార్గెట్ బీఆర్ఎస్.. రేవంత్ మాస్టర్ ప్లాన్ ఇదే!
స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల నాటికి రైతు భరోసా, పింఛన్ల ద్వారా అందించే మొత్తాన్ని పెంచడంతో పాటు, మహాలక్ష్మి స్కీమ్ ను సైతం అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Telangana: స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంచడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్ల విధానాలపై క్రమ పద్ధతిలో నివేదిక రూపొందించాలంటూ కీలక సూచనలు చేశారు.
/rtv/media/media_files/2025/01/30/Ep6b8wkYmU38SN4QecxV.jpg)
/rtv/media/media_files/2025/02/02/aaP7Ry61WisD3Q5lSCCr.jpg)
/rtv/media/media_files/2025/01/09/ROlyY2uCkWuUwWabbtKB.jpg)
/rtv/media/media_files/2025/01/07/7s8b00hNcMtojivAvz2y.jpg)
/rtv/media/media_files/2025/01/06/LXJVI5nkiDWyzfUPrXaF.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-7-7.jpg)
/rtv/media/media_files/2024/11/14/pYi9k3l73g6WAvNyJmT5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-Revanth-reddy-7.jpg)