BIG BREAKING: ''3 నెలల తర్వాతే పంచాయతీ ఎన్నికలు''
పరీక్షలు ప్రారంభం అయ్యే ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడతారని రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ఈసీకి తెలిపింది. 3 నెలల పాటు వాయిదా వేయాలని వినతి పత్రం అందించింది. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఎలక్షన్స్ వద్దని విజ్ఞప్తి చేసింది.