Lk Advani: అస్వస్థతకు గురైన బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ
బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతను చికిత్స కోసం ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరారు. గత కొంత కాలం నుంచి అద్వానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతను చికిత్స కోసం ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరారు. గత కొంత కాలం నుంచి అద్వానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
ఈరోజు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు ఎల్కే అద్వానీ. న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి ఆధ్వర్యంలో అద్వానీ అడ్మిట్ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బీజేపీ సీనియర్ నేత , మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ (96) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.ఆయన వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు ఎయిమ్స్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాణీ అనారోగ్య సమస్యలతో బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఎవరైనా మూలాలను మర్చిపోకుడదు.. తాము ఎక్కడ నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి.. నేటి బీజేపీ నాటి అద్వానీ సేవలను ఎప్పటికీ మర్చిపోదు. ఇటీవల ఆయన్ను భారతరత్నతో సత్కరించారు. అద్వానీ జీవిత విశేషాలను నేటికి యువతరం ఎందుకు ఆసక్తి చూపుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
కేంద్ర ప్రభుత్వం బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై ఆయన స్పందించారు. ఇది తన ఆశయాలకు , సిద్ధాంతాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. పురస్కారాన్ని.. కృతజ్ఞతతో స్వీకరిస్తున్నానని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం.. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. దేశాన్ని విభజించాలి అంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాని ఆ పార్టీపై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ. రాజకీయాల్లో ఒక ట్రెండ్ ను సెట్ చేసిన అద్వానీకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మొత్తం ఆర్టికల్ చదవండి.