Interesting Facts About Advani’s Political Career : లాల్ కృష్ణ అద్వానీ(Advani).. ఈ పేరే ఒక సంచలనం.. బీజేపీ రథ సారధి ఆయన. పార్టీ ఆవిర్భవంలో ఎక్కడో 2 సీట్లకు పరిమితమైన బీజేపీ నేడు దేశాన్ని సంపూర్ణ మెజారిటీతో ఏలుతుందంటే దాని వెనుక ఉన్నది అద్వానీనే. ఎవరైనా మూలాలను మర్చిపోకుడదు.. తాము ఎక్కడ నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి.. అందుకే నేటి బీజేపీ నాటి అద్వానీ సేవలను ఎప్పటికీ మర్చిపోదు. ఇటీవల ఆయన్ను భారతరత్న(Bharata Ratna) తో సత్కరించారు. రాష్ట్రపతి ముర్ము అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు అవార్డును అందించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ అద్వానీతోనే ఉన్నారు. సరిగ్గా లోక్సభ ఎన్నిక(Lok Sabha Elections) లకు ముందు జరిగిన ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆయన జీవిత విశేషాలను తెలుసుకునేందుకు నేటి తరం ఆసక్తి చూపుతోంది.
Advani’s Political Career : బీజేపీ స్థాపన నుంచి భారతరత్న వరకు.. అద్వానీ రాజకీయ జీవితంలో ఆసక్తికర విషయాలివే!
ఎవరైనా మూలాలను మర్చిపోకుడదు.. తాము ఎక్కడ నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి.. నేటి బీజేపీ నాటి అద్వానీ సేవలను ఎప్పటికీ మర్చిపోదు. ఇటీవల ఆయన్ను భారతరత్నతో సత్కరించారు. అద్వానీ జీవిత విశేషాలను నేటికి యువతరం ఎందుకు ఆసక్తి చూపుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
Translate this News: