Liver: మద్యం తాగడం అనే పొరపాటు చేయకండి! మీ కాలేయం పాడైపోతుంది.. ఫ్రూఫ్ ఇదే!
కాలేయం శరీరంలో రక్తాన్ని ఫిల్టర్ చేయడం, జీర్ణవ్యవస్థను సరిగ్గా ఉంచడంలో, శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ రోగి, ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక కొవ్వు, చక్కెర ఆహారాలను తింటే కాలేయం దెబ్బతినే ప్రమాదం అధికంగా పెరుగుతుంది.