Liver Health: చలికాలం.. లివర్ జాగ్రత్తగా చూసుకోండి
శీతాకాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం తినే ఆహారం లివర్ పై ఎక్కువ ప్రభావాన్ని నేరుగా చూపిస్తుంది. చలి కాలంలో తీపి పదార్ధాలు, ఎక్కువగా వేయించిన పదార్ధాలు, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్ధాలు వంటివి తీసుకుంటే లివర్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.