AP Liquor Scam Case : ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం( సిట్) దూకుడు పెంచింది. ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించిన వారందరిని విచారించేందుకు సిట్ సిద్ధమైంది. మరో వైపు ఈ స్కాంలో సూత్రధారులు, పాత్రధారులకు ఉచ్చు బిగిస్తున్నది.