Lifestyle: కొత్తగా పెళ్లైనవారు గూగుల్‌లో వెతికేది వీటిగురించే
స్త్రీలు వివాహం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. మహిళలు గూగుల్‌లో తమ భర్తల గురించి చాలా విషయాలు శోధిస్తారు. మహిళలు తమ భర్త ఇష్టాలు, అయిష్టాలపై గూగుల్‌ను ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.
స్త్రీలు వివాహం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. మహిళలు గూగుల్‌లో తమ భర్తల గురించి చాలా విషయాలు శోధిస్తారు. మహిళలు తమ భర్త ఇష్టాలు, అయిష్టాలపై గూగుల్‌ను ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వరగా తగ్గించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. స్థూలకాయం నుంచి బయటపడాలంటే వ్యాయామంతో పాటు హెల్తీ డైట్, బీన్స్, యాలకులు, గ్రీన్ టీ, యాంటీ ఒబెసిటీ ఫుడ్స్ రోజూ తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి ఆకలి తగ్గుతుంది.
హెయిర్ సీరమ్ కొనేముందు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. హెయిర్ సీరమ్‌లో సల్ఫేట్లు, పారాబెన్స్, సిలికాన్లు వంటి రసాయనాలు లేని వాటిని కొనుగోలు చేయాలి. లేకపోతే జుట్టు అధికంగా రాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మార్కెట్లో రకరకాల కంపెనీల వాచ్‌లు ఉంటాయి. వాటిల్లో కొందరు లెదర్ బెల్ట్ కలిగిన వాచ్‌లను ఇష్టపడతారు. ఫుల్‌గ్రెయిన్, కాఫ్‌స్కిన్, ఎలిగేటర్, స్వెడ్ లెదర్ వంటివి జంతువుల చర్మంతో చేస్తారు. పైనాపిల్ లెదర్ చాలా ఫేమస్.
లోషన్లు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ కండిషనర్లు, ఆయింట్మెంట్లు ఇంకా సన్‌స్క్రీన్ లోషన్లు వీటన్నింటి వల్లా పిల్లల హార్మోన్ల లోపాలు ఏర్పడుతున్నాయి అని చెబుతున్నారు రీసెర్చర్లు. వీటిల్లో ఉండే థాలేట్ చాలా అధికంగా ఉండడం వలన ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు.
వివిధ వ్యాయామాలు, సమతుల్య ఆహారం, పండ్లు మొదలైనవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. వాటిలో ఒకటి 2-2-2 పద్ధతి. ఇటీవల వైరల్ అవుతున్న ఈ కొత్త 2-2-2 టైమ్ రిడక్షన్ వైరల్ పోస్ట్ చాలా మంది వీక్షకులను ఆకట్టుకుంది. అసలు ఈ డైట్ ఎలా చేస్తారో ఈ పోస్ట్ లో చూద్దాం.
వర్షాకాలంలో దోమలు వేగంగా పెరుగుతాయి. పలుచోట్ల మురికి, నీరు నిలవడం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. దోమలు కుట్టడం వల్ల జికా వైరస్, జపనీస్ ఎన్సెఫాలిటిస్, ఎల్లో ఫీవర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తాయి.
ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. కాల్షియం లోపం ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంటే కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు ప్రొటీన్ అధికంగా తీసుకోవడం ప్రధాన కారణం కావచ్చు.