World Liver Day: ప్రపంచ కాలేయ దినోత్సవం.. ఈ ఆహారాలు తింటే లివర్ కి డేంజర్!
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాలేయ ఆరోగ్యం, వ్యాధులకు సంబంధించిన అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. 2025 ప్రపంచ 'లివర్ డే' థీమ్ 'ఆహారమే ఔషధం' గా నిర్ణయించారు.