Latest News In Telugu Food Tips: కిందపడిన ఆహార పదార్థాలు తింటే అంతే సంగతి! కిందపడిన ఆహార పదార్థాలను అసలు తినకూడదు. ఫుడ్ ఐటెమ్స్ కిందపడగానే వాటిని సూక్ష్మజీవులు చుట్టుముడతాయి. ఆహారం కిందపడిన సెకన్లలోపు తినవచ్చని అని చెబుతారు కానీ.. అది కూడా ఇంట్లో నేల శుభ్రంగా ఉంటేనే..! అలా తినడం కూడా ప్రతీసారి కరెక్ట్ కాదు. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Life style:స్టైలిష్ గా కనిపించాలంటే వీటిని వాడాల్సిందే... స్టైల్ గా కనిపించాలని ఎవరు అనుకోరు. ఏ వయనువారైనా అందంగా, మంచి లుక్ తో కనిపించాలని అనుకుంటారు. ముఖ్యంగా ఆడవారు. అలా కనిపించాలంటే 5 వస్తువులు మాత్రం మీ దగ్గర కచ్చితంగా ఉంచుకోవాలని చెబుతున్నారు ఫ్యాషన్ నిపుణులు. By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health tips:ఆస్తమాకు చెక్ పెట్టే మొక్కలు..మీ ఇంట్లో ఇవి ఉండేలా చూసుకోండి ఆస్తమా..ఇది చాలా చిరాకు అయిన వ్యాధి. దుమ్ము, ధూళి వల్ల ఆస్తమా ఉన్నవారు చాలా ఎక్కువగా బాధపడుతుంటారు. రోడ్డు మీద ఉన్న పొల్యూషన్ కు మనం ఏమీ చేయలేము కానీ..ఇంట్లో ఉన్న కాలుష్యాన్ని మాత్రం నివారించవచ్చు. కొన్ని మొక్కలను పెంచుకోవడం ద్వారా ఆష్తమాకు దూరంగా ఉండవచ్చును. By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dark Circles: ఈ సింపుల్ ట్రిక్స్‌తో డార్క్ సర్కిల్స్‌ను ఈజీగా తొలగించుకోవచ్చు! కంటి కింద డార్క్ సర్కిల్స్ తో కొంత మంది బాధపడుతుంటారు. కంటి కింద డార్క్ సర్కిల్స్ తొలగించడానికి కీరదోస ముక్కలు, అలోవెర జెల్, రోజ్ వాటర్, బాదం ఆయిల్, సరైన నిద్ర, పాలు,మంచి చిట్కాల పనిచేస్తాయి. వీటిని కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి. By Archana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anger Control : ట్రిగ్గర్ చేస్తే రెచ్చిపోవద్దు.. సచిన్, ద్రవిడ్‌ని చూసి నేర్చుకోండి..! ట్రిగ్గర్ చేసినప్పుడు రెచ్చిపోకుండా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి. అందుకోసం లోతైన శ్వాస తీసుకోండి, 10 వరకు లెక్కించండి, హాస్యాన్ని ఉపయోగించండి. ఇక క్రికెట్లో సచిన్, ద్రవిడ్ ట్రిక్‌ను ప్లేక్ చేయండి. వారేం చేసేవారో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Appetite: ఆకలిగా అనిపించడం లేదా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టే! సరైన ఆకలి మన ఆరోగ్యంగా ఉన్నామని తెలిపే సూచన. కొంత మంది తరచుగా ఆకలి లేదని చెప్తుంటారు. అది అనారోగ్యానికి సంకేతం. ఆకలి లేకపోవడానికి గల అనారోగ్య కారణాలు ఇవే. జీర్ణక్రియ సమస్యల, థైరాయిడ్, ఇన్ఫెక్షన్స్, మానసిక సమస్యలు ఆకలిని తగ్గిస్తాయి. By Archana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mental Health Tips: స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఇలా చేయండి.. రిలాక్స్ అవుతారు ఒత్తిడి, ఆందోళనను దూరం చేయడానికి లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. సరైన నిద్ర లేకపోవడం కూడా ఒత్తిడికి ప్రధాన కారణం. ఒత్తిడి, ఆందోళనగా ఉన్నప్పుడు ఏదైనా మనసుకు ప్రశాంతతను కలిగించే పనులను ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి. By Archana 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Health: మీకు ఈ అలవాట్లు ఉంటే చిన్నతనంలోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది! చిన్న వయసులోనే కొందరిలో తెల్ల జుట్టు సమస్య వస్తుంది. ఆహారపు అలవాట్లు వల్ల తెల్ల జుట్టు పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. వాటిలో ముఖ్యంగా పొగ త్రాగడం, విటమిన్ B12, D3, కాల్షియం, ఐరన్, కాపర్, పోషకాహార లోపాలు చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణమవుతాయి. By Archana 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రిళ్లు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు ఈ ఐదు వ్యాధులు గ్యారెంటీ..!! అర్థరాత్రిళ్లు ఫోన్ చూస్తున్నావారికి కంటి సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ నీలి కాంతిని విడుదల చేస్తుంది. ఇది మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఒత్తిడి, కంటిసమస్యలు,నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. By Bhoomi 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn