Latest News In Telugu Amla Benefits : ఉసిరి జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే! ఉసిరిని ఇండియన్ గూస్ బెర్రీ అని కూడా అంటారు. పూర్వ కాలం నుంచి ఉసిరి ఎన్నో రకాల వ్యాధులకు ఆయుర్వేదంలా పని చేస్తుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగితే చాలా మంచిది. జీవక్రియ, రోగనిరోధక శక్తి, షుగర్ లెవెల్స్, నిర్వహణ పై మంచి ప్రభావం చూపుతుంది. By Archana 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Fall: టోపీ పెట్టుకుంటే బట్టతల ఖాయమా?..ఏది నిజం? టోపీ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని అనుకోవడంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే టోపీ ధరిస్తే తల వేడి ఉంటుందని.. అందుకే బిగుసుకుని ఉండే టోపీలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Menstrual Cycle: ఆరోగ్యకరమైన నెలసరి.. సంకేతాలు ఇవే! మీ రుతుచక్రం మీ మొత్తం ఆరోగ్యానికి ప్రత్యక్ష సూచిక అని గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ రుతు సైకిల్ పొడవు(26-35 రోజులు), రక్తం ఆరోగ్యకరమైన ఎరుపు రంగులో ఉండడం, పీరియడ్స్ ఉన్న రోజుల్లో మాత్రమే రక్తస్రావం అవుతుండడం, తక్కువ నొప్పి.. ఇవన్ని ఆరోగ్యకరమైన నెలసరికి సంకేతాలు. By Trinath 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy diet: గర్భధారణ సమయంలో తినాల్సిన ఐదు ముఖ్యమైన ఆహారాలివే! గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకోసం పెరుగు తినాలి. రోజూ ఒక గుడ్డు తినండి. గర్భధారణ సమయంలో మహిళలు తప్పనిసరిగా బాదంపప్పును తినాలి. మీ ఆహారంలో సలాడ్‌ను ఖచ్చితంగా చేర్చుకోండి. ఇక డైట్లో ఫైబర్ కూడా ఉండేలా చూసుకోండి. By Vijaya Nimma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: ప్రేయసితో మీ బంధాన్ని బలోపేతం చేసుకోండిలా.. లవ్ టిప్స్! లవర్తోనైనా లైఫ్ పార్టనెర్తోనైనా హ్యాపీగా ఉండాలంటే కమ్యూనికేషన్ ముఖ్యం. లవర్‌తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇక ఎమోషనల్ సపోర్ట్ కూడా ఉండాలి. మీరిద్దరూ ఆనందించే విషయాలను కనుగొనండి. వాటిలో కలిసి పాల్గొనండి. By Trinath 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bed Time Tips: బెడ్ టైమ్‌కు ముందు ఇవి చేయకండి.. నిద్రకు బద్ద శత్రువులు ఇవే! బెడ్ టైమ్‌కు ముందు హెవీగా ఫుడ్ తినవద్దు. నైట్ టైమ్ లైట్ ఫుడ్ బెస్ట్. ఇక నిద్రకు ముందు స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేయండి. కెఫిన్ కంటెంట్‌కు కూడా దూరంగా ఉండండి. కాఫీ, టీ లాంటివి నిద్రకు ముందు అసలు వద్దు. నిద్రకు ముందు అతిగా ఏ విషయం గురించి ఆలోచించవద్దు. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Coffee Tea: వర్క్ చేస్తూ కాఫీ, టీ ఎక్కుగా తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకుంటే మళ్లీ అలా చేయరు! అధికంగా టీ లేదా కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో ఉండే కెఫిన్ కంటేంట్‌తో హార్ట్‌బీట్ రేటుతో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం ఎముకల ఆరోగ్యాన్ని కూడా నెగిటివ్‌గా ప్రభావితం చేస్తుంది. By Trinath 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style:ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే ఆరోగ్యమని మీకు తెలుసా? భారతీయులకు నెయ్య అంటే మక్కువ. నిజానికి ఇది సూపర్‌ఫుడ్. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే నెయ్యిని మామూలుగా తినే కంటే ఉదయాన్నే పరగడుపన తింటే ఇంకా మంచిది. అదెలాగో తెలుసా.. By Manogna alamuru 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Winter diet: చలికాలం ఏం తినాలి!.. న్యూట్రిషన్లు ఏం చెప్తున్నారు? వణికించే చలికాలంలో జిహ్వచాపల్యాన్ని అధిగమించడం ఆహార ప్రియులకు దాదాపు అసాధ్యం. కానీ, జాగ్రత్తగా ఉండకపోతే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. శీతాకాలం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. By Naren Kumar 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn