Caste Census: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మరోసారి కులగణన
కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కులగణన చేయనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం మేరకు కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.